ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?

Published on Thu, 07/18/2024 - 10:04

మరో వీకెండ్ వచ్చేసింది. ఇందులో భాగంగానే శుక్రవారం పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ ప్రియదర్శి 'డార్లింగ్' మూవీపై మాత్రం కాస్త హైప్ ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ శుక్రవారం ఏకంగా 16 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ వీకెండ్‌లో 27 మూవీస్ ప్లస్ సిరీసులు అలరించనున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందనేది ఇప్పుడు చూసేద్దాం.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన డిఫరెంట్ తెలుగు సినిమా)

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ జాబితా (జూలై 19)

నెట్‌ఫ్లిక్స్

  • ఆడు జీవితం - తెలుగు డబ్బింగ్ మూవీ

  • ఫైండ్ మీ ఫాలింగ్ - ఇంగ్లీష్ మూవీ

  • స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ - ఇంగ్లీష్ చిత్రం

  • స్వీట్ హోమ్ సీజన్ 3 - కొరియన్ సిరీస్

  • కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

  • మాస్టర్ ఆఫ్ ద హౌస్ - థాయ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

  • త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

  • మాస్టర్ ఆఫ్ ద హౌస్ - థాయ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • పసుత్రి గాజే - ఇండోనేసియన్ సినిమా (స్ట్రీమింగ్)

ఆహా

  • ద అకాలీ - తమిళ సినిమా

  • బూమర్ అంకుల్ - తెలుగు డబ్బింగ్ మూవీ (జూలై 20)

హాట్‌స్టార్

  • నాగేంద్రన్స్ హనీమూన్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • యంగ్ ఉమెన్ అండ్ ద సీ - ఇంగ్లీష్ సినిమా

జీ5

  • బహిష్కరణ - తెలుగు వెబ్ సిరీస్

  • బర్జాక్ - హిందీ సిరీస్

అమెజాన్ ప్రైమ్

  • బెట్టీ లా ఫీ - స్పానిష్ సిరీస్

  • మ్యూజిక్ షాప్ మూర్తి - తెలుగు సినిమా (స్ట్రీమింగ్)

  • అన్ ఇంటరప్టెడ్ టాప్ క్లాస్ టెన్నిస్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

జియో సినిమా

  • ఐఎస్ఎస్ - ఇంగ్లీష్ మూవీ

  • మిస్టర్ బిగ్ స్టఫ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆపిల్ ప్లస్ టీవీ

  • లేడీ ఇన్ ద లేక్ - ఇంగ్లీష్ సిరీస్

హోయ్ చోయ్ టీవీ

  • ధర్మజుద్దా - బెంగాలీ సినిమా

బుక్ మై షో

  • ద డీప్ డార్క్ - ఫ్రెంచ్ సినిమా

  • ద వాచర్స్ - ఇంగ్లీష్ మూవీ

లయన్స్ గేట్ ప్లే

  • అర్కాడియన్ - ఇంగ్లీష్ మూవీ

డిస్కవరీ ప్లస్

  • ద బ్లాక్ విడోవర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

(ఇదీ చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో హృతిక్ రోషన్.. హింట్ ఇచ్చేశాడా?)

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)