Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు

Published on Fri, 04/25/2025 - 14:43

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో సారంగపాణి జాతకం, చౌర్యపాఠం, జింఖానా తదితర సినిమాలొచ్చాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం దాదాపు 25కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో అరడజనుకు మూవీస్ కి పైగా ఆసక్తి కలిగిస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)  

ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే మ్యాడ్ స్క్వేర్, జ్యూయెల్ థీప్, మజాకా, వీరధీరశూర, ఎల్ 2 ఎంపురాన్, నిరమ్ మరుమ్ ఉళగిల్, లాఫింగ్ బుద్ధా చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (ఏప్రిల్ 25)

నెట్ ఫ్లిక్స్

  • మ్యాడ్ స్క్వేర్ - తెలుగు సినిమా

  • హవోక్ - ఇంగ్లీష్ మూవీ

  • ఈజ్ లవ్ సస్టెయనబుల్ - జపనీస్ సిరీస్

  • జ్యూయెల్ థీప్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • ద రెలుక్టెంట్ పీచర్ - జపనీస్ సిరీస్

  • వీక్ హీరో క్లాస్ 2 - కొరియన్ సిరీస్

అమెజాన్ ప్రైమ్

  • మజాకా - తెలుగు మూవీ

  • వీరధీరశూర - తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • కల్లు కాంపౌండ్ - తెలుగు మూవీ

  • ఫ్లో - ఇంగ్లీష్ సినిమా

  • ఇరవనిల్ ఆటమ్ పర్ - తమిళ మూవీ

  • ల్యాండ్ లైన్ - ఇంగ్లీష్ సినిమా

  • వివాహా ఆహ్వానం - మలయాళ చిత్రం

  • నోవకైన్ - ఇంగ్లీష్ మూవీ

  • సమర - మలయాళ సినిమా

  • సూపర్ బాయ్స్ మలెగావ్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • తకవి - తమిళ సినిమా

హాట్ స్టార్

  • ఫ్రాన్సిస్ ద పీపుల్స్ పోప్ - ఇంగ్లీష్ మూవీ

  • కజిలియోనైరీ - ఇంగ్లీష్ సినిమా

  • వాండర్ పంప్ విల్లా సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

  • ఎల్ 2 ఎంపురాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

జీ5

  • అయ‍్యన మానే - కన్నడ సిరీస్

  • ఎస్ఎఫ్ 8 - కొరియన్ సిరీస్

సన్ నెక్స్ట్

  • నిరమ్ మరుమ్ ఉళగిల్ - తమిళ సినిమా

  • లాఫింగ్ బుద్ధా - కన్నడ మూవీ

ఆపిల్ ప్లస్ టీవీ

  • వోండ్లా సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

ఆహా

  • గార్డియన్ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఓల్డేజ్ ప్రేమకథ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)   

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు