2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం
Breaking News
దాడికి సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు అందించాం: వైఎస్ జగన్
‘సాక్షి’పై ఆగని బాబు సర్కార్ కుట్రలు
వందే భారత్ రైలు బోగీలో మంటలు
చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కోసం కొత్త పాలసీ
కాసేపట్లో తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం
అదానీ.. అంబానీ.. సంపన్నుల స్థానాలు మారాయ్..
అమ్మ కూలి, నాలీ చేస్తే.. కొడుకు ఐఎఫ్ఎస్ అధికారయ్యాడు!
IPL 2027: వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ
లండన్ - ఢిల్లీ ఇండిగో విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
అన్ని ఆధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం : వైఎస్ జగన్
ఈసీపై దుమారం : కేటీఆర్ స్పందన
సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకెళ్లాల్సిందే : సంజయ్ రౌత్ ఆగ్రహం
గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్
ఇరాన్ వెన్ను విరిచేలా.. భారత్ అండతోనే ట్రంప్ మాస్టర్ ప్లాన్
23 ఏళ్ల తరువాత అమెరికా డ్రీమ్స్ వదిలి ‘అమ్మ’దగ్గరికి
‘అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు’
యూపీని నాలుగు భాగాలు చేస్తామన్న మంత్రి, కూటమిలో కలకలం
వైఎస్ జగన్‌ను కలిసిన బొత్స అనూష
3 రోజుల సమ్మె : బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు
IIT Student Death: నిరాహార దీక్షకు తండ్రి హెచ్చరిక
జానీమాస్టర్ భార్యకు షాక్..!
Published on Wed, 09/23/2026 - 15:39
టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ భార్య సుమలత కార్యవర్గాన్ని రద్దు చేసింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుమలత తన పదవిని కోల్పోయింది. ఈ నిర్ణయంతో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇవాళ సుమలత, రఘు మాస్టర్ సభ్యులతో ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమైంది. ఈ మీటింగ్‌కు మొత్తం 225 మంది డాన్సర్స్ హాజరయ్యారు. ఈ భేటీలో సుమలతకు కేవలం 11 మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు ప్రకటించడంతో సుమలత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చేనెల అక్టోబర్ 11న డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని సమావేశంలో వెల్లడించారు.
#
Tags : 1