Breaking News

షారుక్‌ అలా ఫిక్సయిపోయాడు.. కానీ కమల్‌.. : దర్శకురాలు

Published on Fri, 03/08/2024 - 15:34

ఫరాఖాన్‌.. బాలీవుడ్‌లో పేరు మోసిన కొరియోగ్రాఫర్‌. దర్శకరచయితగా, నిర్మాతగానూ పేరు తెచ్చుకుంది. ఈమె డైరెక్టర్‌గా వ్యవహరించిన తొలి చిత్రం మై హూనా. ఇందులో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించాడు. అయితే విలన్‌ పాత్ర కోసం తీవ్రంగా శ్రమించానంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది ఫరా ఖాన్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'మై హూనా మూవీలో విలన్‌ కోసం ఎంతోమందిని సంప్రదించాను.

కమల్‌ ఒప్పుకుంటాడని షారుక్‌ ధీమా
కానీ ఎవరూ చేయడానికి ముందుకు రాలేదు.. నసీరుద్దీన్‌ షాను అడిగితే చేయనన్నాడు. కమల్‌ హాసన్‌ దగ్గరకు వెళ్లాను.. ఆయన కచ్చితంగా చేస్తాడని, తానంటే కమల్‌ సర్‌కు ఎంతో ఇష్టమని, ఇద్దరం కలిసి ఇదివరకే హే రామ్‌ అనే సినిమా కూడా చేశామని షారుక్‌ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. కానీ ఆయన కూడా తిరస్కరించాడు. నానా పటేకర్‌ను కలిశా.. వారం రోజులకు ఆయన కూడా చేయనని చేతులెత్తేశాడు.

షారుక్‌ నిర్మాతగా తొలి మూవీ
చివరకు సునీల్‌ శెట్టి ఆ పాత్ర చేశాడు' అని ఫరా ఖాన్‌ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా షారుక్‌ ఖాన్‌ సొంత బ్యానర్‌ అయిన రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తెరకెక్కిన తొలి చిత్రం కావడం విశేషం. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తర్వాత ఫరా ఖాన్‌- షారుక్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్‌ చిత్రాలు రూపొందాయి.

చదవండి: రెండో పెళ్లి చేసుకున్న నటి మాజీ భర్త.. ఆశీర్వదించండంటూ పోస్ట్‌..

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)