Breaking News

డేటింగ్‌ గురించి మీతో చెప్పారా? తమన్నా ఫ్యాన్స్ ఆగ్రహం

Published on Tue, 01/03/2023 - 14:44

మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకలకు గోవా వెళ్లిన మిల్కీ బ్యూటీ బాలీవుడ్ నటుడితో ముద్దుల్లో మునిగిపోయినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీనిపై పెద్దఎత్తున రూమర్స్ హల్ చల్ చేశాయి. బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో తమన్నా డేటింగ్ లో ఉందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

(ఇది చదవండి: న్యూ ఇయర్‌ వేడుకల్లో మిల్కీ బ్యూటీ.. అతనితో డేటింగ్‌ నిజమేనా?)

 అయితే ఈ వార్తలపై తమన్నా అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో వచ్చిన కథనాలపై మండిపడుతున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి మీకు ఎందుకు?’, ‘వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని మీకు చెప్పారా?’, ‘చాలా ఎంతోకాలం నుంచి మంచి స్నేహితులు.. కలిసి పార్టీలకు వెళ్తే తప్పేంటి?’ అని ప్రశ్నిస్తున్నారు. వారు తమ రిలేషన్‌షిప్‌ని అధికారికంగా ప్రకటించే వరకూ ఆగితే బాగుంటుందని' సోషల్‌మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

అసలు విజయ్‌ వర్మ ఎవరు?
హైదరాబాద్‌కు చెందిన విజయ్ వర్మ నటనపై ఉన్న ఆసక్తితో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘పింక్‌’, ‘గల్లీబాయ్‌’, ‘సూపర్‌ 30’, ‘భాఘి 3’, ‘డార్లింగ్స్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో నాని హీరోగా తెరెకెక్కించిన ‘ఎంసీఏ’లో విలన్‌గానూ కనిపించారు.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)