Breaking News

అక్టోబర్ 6న విడుదలకానున్న ది ఎక్సార్సిస్ట్: బిలీవర్

Published on Fri, 09/29/2023 - 09:45

డేవిడ్‌ గోర్డాన్‌ గ్రీన్‌ దర్శకత్వం వహించిన అమెరికన్‌ చిత్రం 'ది ఎక్సార్సిస్ట్‌: బిలీవర్‌' అక్టోబర్‌ 6న విడుదల కానుందని సినిమా మేకర్స్‌ ప్రకటించారు. ది ఎక్సార్సిస్ట్ ఫ్రాంచైజీలో హాలీవుడ్‌లో ఇప్పటికే ఐదు చిత్రాలు వచ్చాయి. విలియం పీటర్‌ రాసిన ది సమె నేమ్‌-నవల ఆధారంగా బ్లాటీ, ది ఎక్సార్సిస్ట్‌ (1973) చిత్రం వచ్చిందని పేర్కొన్నారు. తాజాగా ది ఎక్సార్సిస్ట్‌ : బిలీవర్‌ - అక్టోబర్‌ 6న ఇంగ్లీష్‌, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతుందని వివరించారు. 

ప్రసిద్ధ హాలోవీన్‌ చిత్రాల ఫ్రాంచైజీకి చెందిన డేవిడ్‌ గోర్డాన్‌ గ్రీన్‌ (హాలోవీన్‌,2018), (హాలోవీన్‌ కిల్స్‌, 2021)  చిత్రాలు వరుసగా విజయం సాధించాయని వివరించారు. 10 అకాడమీ నామినేషన్లు అత్యుత్తమంగా నామినేట్‌ చేయబడిన మొదటి భయానక (హార్రర్‌ చిత్రంగా నిలిచిందని పేర్కొన్నారు. 1973లో ది ఎక్సార్సిస్ట్‌కు 50 సంవత్సరాల తర్వాత సీక్వెల్‌గా ది ఎక్సార్సిస్ట్‌: బిలీవర్‌ విడుదల కానుందని వివరించారు.

ఈ సినిమాకు దర్శకత్వం డేవిడ్‌ గోర్డాన్‌ గ్రీన్‌, సినిమాటోగ్రఫీ-మైఖేల్‌ సిమండ్స్‌, సంగీతం డేవిడ్‌ వింగో వ్యవహరించారని చెప్పారు.ఈ సినిమాకు దర్శకత్వం- డేవిడ్ గోర్డాన్ గ్రీన్, సినిమాటోగ్రఫీ-మైఖేల్ సిమండ్స్ సంగీతం- డేవిడ్ వింగో

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)