Breaking News

పతంగుల పోటీ రెడీ

Published on Sat, 11/29/2025 - 00:52

‘‘కొత్తవాళ్లంతా కలిసి ఎంతో రిచ్‌గా ‘పతంగ్‌’ సినిమా చేశారు. నాని బండ్రెడ్డి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి. ఈ సినిమా కోసం ఎంతో ఖర్చు పెట్టి ఓ స్టేడియంలో పతంగుల  పోటీ పెట్టి భారీగా పతాక సన్నివేశాలు తీశారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అని నిర్మాత సురేష్‌బాబు తెలిపారు. ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్, వంశీ పూజిత్,  ఎస్పీ చరణ్‌లతో ముఖ్య తారలుగా నూతన నటీనటులతో రూ పొందిన చిత్రం ‘పతంగ్‌’. ప్రణీత్‌ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు.

డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్‌శేఖర్‌ అన్నే, సంపత్‌ మక, సురేష్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. జోస్‌ జిమ్మి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఎమోషనల్‌ డ్రామా...’ అంటూ సాగే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ పాటని సురేష్‌బాబు విడుదల చేశారు. నాని బండ్రెడ్డి మాట్లాడుతూ– ‘‘పతంగుల  పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘పతంగ్‌’’ అన్నారు. ‘‘ఎమోషనల్‌ డ్రామా..’ పాటలో శ్రీమణిగారి లిరిక్స్‌ ఆకట్టుకుంటాయి’’ అన్నారు ప్రణవ్‌ కౌశిక్‌. ‘‘మా సినిమాలోని పతంగుల  పోటీ ప్రేక్షకుల్లో ఉత్సుకతను కలిగిస్తుంది’’ అని నిర్మాతలు తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)