Breaking News

ఎమ్మీ అవార్డ్స్‌- 2025 విన్నర్స్‌.. తొలిసారి రెండు రికార్డ్స్‌

Published on Mon, 09/15/2025 - 09:30

సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్‌- 2025 వేడుక  లాస్‌ ఏంజిల్స్(యూఎస్‌)లోని పికాక్‌ థియేటర్‌లో జరిగింది. తాజాగా జరిగిన 76వ ఎమ్మీ అవార్డుల వేడుకలో రెండు రికార్డ్స్‌ నమోదు అయ్యాయి. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 27 నామినేషన్లతో అత్యధిక అవార్డులకు ఎంపికైన  డ్రామా సిరీస్‌ "సెవెరెన్స్" ఎనిమిది అవార్డులను గెలుచుకుంది. ఈ మూవీలో నటించిన టిల్‌మాన్  అత్యుత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డ్‌ అందుకున్న తొలి నల్లజాతి సంతతికి చెందిన వ్యక్తిగా ఆయన రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. 

ఉత్తమ డ్రామా సీరిస్‌గా "ది పిట్"  ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన నోహ్ వైల్ 26 సంవత్సరాల తర్వాత మరోసారి ఎమ్మీని గెలుచుకున్నాడు.  నెట్‌ఫ్లిక్స్ హిట్ సీరిస్‌గా గుర్తింపు పొందిన "అడోలెసెన్స్"లో నటించిన ఓవెన్ కూపర్‌కు ఉత్తమ సహాయనటుడిగా అవార్డ్‌ దక్కింది. ఎమ్మీ అవార్డ్‌ అందుకున్న అత్యంత పిన్న వయసు ఉన్న వ్యక్తిగా ఓవెన్‌ కూపర్‌ (15) రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు.

  • ఉత్తమ డ్రామా సిరీస్‌-  ది పిట్‌ (HBO Max)

  • ఉత్తమ నటుడు-  నోహ్  వైల్ (ది పిట్‌)

  • ఉత్తమ నటి - బ్రిట్నీ లీ లోయర్ (సెవెరెన్స్)

  • ఉత్తమ సహాయనటుడు - ట్రామెల్ టిల్మాన్ (సెవెరెన్స్)

  • ఉత్తమ కామెడీ సిరీస్‌-  ది స్టూడియో 

  • ఉత్తమ లిమిటెడ్‌ సిరీస్‌- అడోలెసెన్స్ (నెట్‌ఫ్లిక్స్‌)

  • ఉత్తమ సహాయనటుడు లిమిటెడ్‌ సిరీస్‌- ఓవెన్‌ కూపర్‌ (అడోలెసెన్స్)

  • ఉత్తమ డాక్యుమెంట్రీ సిరీస్‌- 100 ఫుట్ వేవ్

  • ఉత్తమ యానిమేషన్‌-  ఆర్కేన్ లీగ్‌ ఆర్‌ లెజెండ్స్‌ (నెట్‌ఫ్లిక్స్‌)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)