Breaking News

సూపర్‌ హిట్‌ డైరెక్టర్‌ చేతిలో ప్రపంచ కుబేరుడి ఎలన్‌ మస్క్‌ బయోపిక్‌

Published on Tue, 11/14/2023 - 11:36

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్ర గురించి అమెరికన్‌ ప్రముఖ రచయిత వాల్టర్ ఐజాక్సన్  రచించారు. తన బయోగ్రఫీలో మస్క్‌ పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. ఎలాన్‌ మస్క్‌ను భారతీయ యువకులు కూడా ఐకాన్‌గా గుర్తిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న టెస్లా  అధినేత ఎలాన్‌ మస్క్ జీవితం త్వరలో సినిమాగా కూడా రాబోతుంది. దక్షిణాఫ్రికాలో సాధారణ కుటుంబంలో జన్మించిన మస్క్‌ ప్రపంచ కుబేరుడిగా ఎలా ఎదిగారు? జీవితంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఎలాంటివి..? వంటి అంశాలపై ప్రధానంగా చూపుతూ సినిమాను నిర్మించనున్నారు.

ఈ మేరకు ఏ24 అనే చిత్ర నిర్మాణ సంస్థ మస్క్‌ బయోపిక్‌ తీసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటికే  పుస్తక రచయిత వాల్టర్ ఐజాక్సన్ నుంచి ఆ నిర్మాణ సంస్థ హక్కులను సొంతం చేసుకుంది. ఎంతో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కను ఈ చిత్రానికి  ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ డారెన్‌ ఆర్‌న్ఫోస్కీ తెరకెక్కించనున్నారు. హాలీవుడ్‌లో బ్లాక్‌ స్వాన్‌, పై, ది వేల్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కానీ మస్క్‌ పాత్రలో ఎవరు నటిస్తారనే వివరాలను ఇప్పటికైతే వెల్లడించలేదు. 

ఎలన్ మ‌స్క్ కుటుంబ విషయాలు
ఎలన్ మ‌స్క్ కు త‌మ్ముడు, చెల్లెలు ఉన్నారు. అతని తమ్ముడు కింబాల్ మ‌స్క్ అమెరికాలో కిచెన్ రెస్టారెంట్ గ్రూప్ య‌జ‌మాని,  చెల్లెలు తోస్కా చిత్రనిర్మాత. కాగా మస్క్‌కు ఏడుగురు  పిల్లలు ఉన్నారు, వీరంతా అబ్బాయిలే. వారిపేర్లు ఎక్స్ ఏఈ ఏ-12 మస్క్, నెవాడా అలెగ్జాండర్ మస్క్, గ్రిఫిన్ మస్క్, జేవియర్ మస్క్, డామియన్ మస్క్, సాక్సన్ మస్క్, కై మస్క్ వీళ్లంతా కృత్తిమంగా జన్మించారు.
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)