Breaking News

నా కెరీర్‌లో స్పెషల్‌ ప్రాజెక్ట్‌ ఇది: ఈషా రెబ్బా

Published on Wed, 12/10/2025 - 00:27

ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు, హర్ష చెముడు, ప్రిన్స్‌ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘త్రీ రోజెస్‌ సీజన్‌ 2’. దర్శకుడు మారుతి షో రన్నర్‌గా ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ సిరీస్‌ ఈ నెల 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘అమ్మాయిలంతా ఒకే దగ్గర రెంట్‌కు ఉండటం, వాళ్లు కలిసి సరదాగా చేసే కుకింగ్, గాసిప్స్‌ చెప్పుకోవడం, లైఫ్‌ లీడ్‌ చేయడం వంటి అంశాలు సీజన్‌ 2లో కనిపిస్తాయి. ఇది నా కెరీర్‌లో ఓ స్పెషల్‌ ప్రాజెక్ట్‌.

ఇక నా తర్వాతి చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి’లో కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేశాను. అలాగే విక్రమ్‌ ప్రభు హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు. హర్ష మాట్లాడుతూ– ‘‘సీజన్‌ 1లోని పగను సీజన్‌ 2లో తీర్చుకునేలా నా పాత్ర ఉంటుంది. ప్రభాస్‌గారి ‘ది రాజా సాబ్‌’లో చిన్న రోల్‌ చేశాను. అలాగే ఈ సంక్రాంతి పండక్కి వస్తున్న అన్ని సినిమాల్లోనూ, ‘మోగ్లీ 2025’లోనూ మంచి రోల్స్‌ చేశాను. నేను లీడ్‌ రోల్‌లో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి’’ అని చెప్పారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)