Breaking News

దుల్కర్ సల్మాన్ కాంత.. మరో సాంగ్ వచ్చేసింది

Published on Thu, 10/30/2025 - 18:53

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan),  భాగ్యశ్రీ బోర్సో జంటగా నటిస్తోన్న  పీరియాడికల్ యాక్షన్‌‌ చిత్రం కాంత. ఈ మూవీకి సెల్వరాజ్‌ సెల్వమణి దర్శకత్వం వహించారు.  1950 మద్రాస్‌ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ నవంబర్‌ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్.  ఇప్పటికే  రెండు పాటలను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో సాంగ్‌ను విడుదల చేశారు.

తాజాగా రిలీజైన సాంగ్‌ దుల్కర్ సల్మాన్ అభిమానులను అలరిస్తోంది.  ఇంగ్లిష్‌ లిరిక్స్‌తోపాటు తమిళం, తెలుగు ర్యాప్‌తో కూడిన ఈ సాంగ్‌ తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటను సింగర్ సిద్ధార్థ్ బస్రూర్‌ ఆలపించారు. ఈ సాంగ్‌కు జాను చంతర్‌ కంపోజ్‌ చేశారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్, ప్రశాంత్‌  పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు. 
 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)