Breaking News

దర్శకుడి ప్రేమలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌.. ఫోటో వైరల్‌

Published on Fri, 11/01/2024 - 16:49

సౌత్ ఇండియన్ యాక్టర్, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి ప్రేమ పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆర్టిస్ట్ తన సోషల్ మీడియా పేజీలో ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్‌,కన్నడ,మలయాళం సినిమాలకు ఆమె వాయిస్‌ ఇచ్చింది. అయితే, మలయాళ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు ఆమె ప్రకటించింది. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు పేర్కొంది. తెలుగులో  ఓకే బంగారం, ప్రేమమ్‌, 2.0, నవాబ్‌ వంటి సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసింది.

చెన్నైకి చెందిన రవీనా రవి మొదట డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాల్లో కూడా నటించింది. జవాన్‌ సినిమాలో దీపికా పదుకోన్‌కు తెలుగు వాయిస్‌ అందించింది. లవ్ టుడే, మామన్నన్ వంటి సినిమాల్లో కీలకమైన పాత్రలలో మెరిసింది. నయనతార, త్రిష,నిధి అగర్వాల్‌.మాళవిక మోహన్‌,శ్రీనిధి శెట్టి, అమలా పాల్‌,రాశీ ఖన్నా,కాజల్‌ అగర్వాల్‌, సమంత వంటి స్టార్‌ హీరోయిన్లకు వివిధ భాషలలో డబ్బింగ్‌ చెప్పింది. 

అయితే, 'వాలట్టి' అనే మలయాళ సినిమాతో పాపులర్‌ అయిన దర్శకుడు  దేవన్ జయకుమార్‌తో ఆమె ప్రేమలో ఉంది. త్వరలో పెళ్లి చేసుకున్నట్లు ఒక ఫోటోను కూడా పంచుకుంది. తన అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలో పెళ్లి తేదీని కూడా ఈ జోడీ ప్రకటించనుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)