Breaking News

సమంతకు క్షమాపణలు చెబుతూనే ట్విస్ట్‌ ఇచ్చిన డాక్టర్‌

Published on Sat, 07/06/2024 - 19:09

వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజేషన్‌ (పీల్చడం) చెయ్యండం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత‍ కొద్దిరోజుల క్రితం సిఫార్సు చేసింది. అయితే, ఈ విధానాన్ని డాక్టర్‌ లివర్ డాక్ తప్పుపట్టడమే కాకుండా సమంత పట్ల పలు విమర్శలు చేశారు. ఆరోగ్యం పట్ల సమంత ఒక నిరక్షరాస్యురాలని, ఆమెను జైళ్లో పెట్టాలని ఆయన కామెంట్‌ చేశారు. దీంతో సమంత కూడా ఆయన వ్యాఖ్యలను తప్పపడుతూ ఒక లేఖను విడుదల చేసింది. తాజాగా సమంతకు క్షమాపణలు చెబుతూ   డాక్టర్‌ లివర్ డాక్ పలు వ్యాఖ్యలు చేశారు.

'సమంత చెప్పిన ఆరోగ్య సూచనను నేను ఖండించిన తీరు ఆమెకు నచ్చినట్లు లేదు. నా వ్యాఖ్యలతో ఆమె బాధపడినట్లు ఉన్నారు. అందుకు క్షమించమని సమంతను నేనే కోరుతున్నాను. కావాలని నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అది అనుకోకుండా అలా జరిగిపోయింది. సమంత ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్నాను.  ఆమెను తప్పుబట్టడం నా ఉద్దేశం కాదు. ఆమెకు ఇలాంటి చికిత్స సూచించిన డాక్టర్‌దే అసలైన తప్పు. సదరు డాక్టర్‌ కూడా తన సొంత లాభం చూసుకున్నారు. 

ఈ క్రమంలోనే సమంత లాంటి సెలబ్రిటీల ద్వారా హనికరమైన హెల్త్‌ టిప్‌ను ప్రజలకు చేరవేస్తున్నారు.  సమంతకు చికిత్స అందించే డాక్టర్‌పై  పలుకేసులు ఉన్నాయి. ఆయన ఎంబీబీఎస్‌ చేసిన డాక్టర్‌ కాదు, ప్రకృతి వైద్యుడు. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను ఆయన ప్రోత్సహించడంతో గతంలో ఆయనపై ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంది. అందుకే నేను ఆ డాక్టర్‌ సూచించిన వైద్యాన్ని ఖండించాను.' అని లివర్‌ డాక్‌ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)