Breaking News

సమంత తన డెలివరీ కోసం మరో దేశం వెళ్తారా..?

Published on Mon, 07/13/2026 - 23:25

త్వరలోనే అమ్మకానున్న సమంత డెలివరీపై అప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న తర్వాత తక్కువ గ్యాప్‌లోనే మాతృత్వ దశలోకి అడుగుపెట్టింది సమంత. ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవలే వచ్చిన ‘మా ఇంటి బంగారం’ సూపర్‌ హిట్టైన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సమంత పూర్తిగా తన నివాసానికే పరిమితమైంది. కాగా తన డెలివరీ కోసం ఎక్కడికి వెళ్తుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  

సంపన్నులు, సెలబ్రిటీలు తరచుగా అనుసరించే ‘బర్త్ టూరిజం’పై కూడా చర్చ జరుగుతోంది. అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో పుట్టిన బిడ్డకు పౌరసత్వం లభించే అవకాశం ఉండటంతో చాలామంది ఆ దిశగా వెళ్తారు. అయితే అమెరికాలో బర్త్ టూరిజంపై ఇటీవల గందరగోళం నెలకొనింది. వీసా సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సమంత అమెరికా వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. కెనడా కూడా పుట్టుకతోనే పౌరసత్వం ఇచ్చే నిబంధనలు కలిగి ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లే ఆలోచన కూడా సమంతకు లేదని తెలుస్తోంది.  

అయితే ఈ విషయంపై సమంత టీమ్‌కు చెందిన క్లోజ్ సర్కిల్ మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తోంది. ఆమె ఇండియాలోనే తన బిడ్డకు జన్మనిస్తుందని స్పష్టంగా చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లో కాకుండా, ముంబయిలో డెలివరీ అయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నారని సమాచారం. దీంతో సమంత డెలివరీ ఎక్కడ జరుగుతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)