టైట్‌ డ్రెస్సులో కల్కి హీరోయిన్‌.. ధర తెలిస్తే గుండె గుబేలు!

Published on Fri, 04/12/2024 - 17:57

మోడలింగ్‌ నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చినవారు చాలామందే! హీరోయిన్‌ దిశాపటానీ కూడా ఆ జాబితాలోకే వస్తుంది. లోఫర్‌ అనే తెలుగు సినిమా ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ అందుకోవడం తనకు తెలుగులో అవకాశాలే కరువయ్యాయి. కానీ ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. ఇటీవల యోధ సినిమాలో కనిపించిన దిశా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌తో కల్కి 2898 ఏడీ, తమిళంలో సూర్యతో కంగువా, హిందీలో వెల్‌కమ్‌ టు ద జంగిల్‌ చిత్రాలు చేస్తోంది.

ఏంటీ.. అంత రేటా?
ఈ మధ్య తరచూ కల్కి సెట్స్‌లో దిగిన ఫోటోలు షేర్‌ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ టైట్‌ డ్రెస్‌లో దిగిన ఫోటోలు షేర్‌ చేసింది. పేస్టల్‌ పింక్‌ కలర్‌లో ఉన్న ఈ బాడీ హగ్గింగ్‌ డ్రెస్‌ ఎంతనుకున్నారు? అక్షరాలా లక్ష యాభైవేల రూపాయలు. ఇది తెలిసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్లేన్‌గా ఓ పొడవాటి టీషర్ట్‌లా ఉన్న దానికి లక్షన్నరా? అని ఆశ్చర్యపోతున్నారు.

చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో నటుడి దాగుడుమూతలు.. చీకట్లో ఎవరో తెలీలేదు..

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)