తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2
Breaking News
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
పదునైన కళ్లు
Published on Thu, 06/15/2023 - 04:44
హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘్రపాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా దీపికా పదుకోన్ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా మంగళవారం (జూన్ 13) దిశా పటాని పుట్టినరోజు.
ఈ సందర్భంగా పదునైన కళ్లతో ఆమె ప్రీ లుక్ ΄ోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘‘ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్‌గా ‘్రపాజెక్ట్ కె’ రూ΄÷ందుతోంది. వైజయంతీ మూవీస్ ఈ గోల్డెన్ జూబ్లీ ్రపాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2024న సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది.
#
Tags : 1