Breaking News

ప్రేక్షకుల ప్రశంసలే ముఖ్యం: రవి నంబూరి

Published on Tue, 08/04/2026 - 00:12

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో ఎస్‌కేఎన్ , సాయిరాజేశ్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 24న విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లో రవి నంబూరి మాట్లాడుతూ–‘‘చెన్నై లవ్‌స్టోరీ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుండటం సంతోషంగా ఉంది. స్టీవెన్  శంకర్‌ పాత్రకు కిరణ్‌ పూర్తి న్యాయం చేశారు.

నివి పాత్రకు శ్రీగౌరిప్రియను నేనే సూచించాను. ఆమె నటన భావోద్వేగ సన్నివేశాలను మరింత బలంగా నిలబెట్టింది. మణిశర్మగారి సంగీతం, ఆర్‌ఆర్‌ ఈ చిత్రానికి అతి పెద్దబలం. ఈ చిత్రంలోని ఇంటర్వెల్‌ యాక్సిడెంట్‌ సీన్ , క్లైమాక్స్‌లో డాగ్‌ సీక్వెన్స్ లను తెరకెక్కించడం సవాల్‌గా అనిపించింది. బడ్జెట్, సమయం ఎక్కువైనా నిర్మాతలు రాజీ పడకుండా సహకరించారు. బాక్సాఫీస్‌ వసూళ్ల కంటే ప్రేక్షకుల ప్రశంసలే నాకు ముఖ్యం. నా తర్వాతి చిత్రం ఎస్‌కేఎన్ తోనే ఉంటుంది’’ అన్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)