Breaking News

ఇండస్ట్రీలో విషాదం.. సీఐడీ నటుడు మృతి!

Published on Tue, 12/05/2023 - 11:51

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీఐడీ షో ద్వారా పాపులర్‌ అయిన దినేశ్‌ ఫడ్నీస్‌ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇటీవలే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన  వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సహనటుడు దయానంద్ శెట్టి వెల్లడించారు. దినేశ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియలు బోరివలి తూర్పులోని దౌలత్ నగర్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

కాగా దినేశ్‌.. సీఐడీ షోలో ఫ్రెడరిక్స్‌ అనే పాత్రను పోషించాడు. 20 ఏళ్లపాటు ఈ షోలో భాగమయ్యాడు. 1998లో మొదలైన సీఐడీ షో దాదాపు 20 ఏళ్లు బుల్లితెరపై విజయవంతంగా ప్రసారమైన సంగతి తెలిసిందే! సీఐడీతో పాటు హిట్‌ సీరియల్‌ తారక్‌ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్‌లోనూ అతిథి పాత్రలో నటించాడు దినేశ్‌. సర్ఫరోష్‌, సూపర్‌ 30 సహా పలు హిందీ చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు.

Videos

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో YSRCP దూకుడు

Cyclone Arnab Effect : ఇవాళ 6 జిల్లాలు,రేపు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

తుఫాన్ ఎఫెక్ట్ సూర్యలంక బీచ్ క్లోజ్

వైజాగ్ వెళ్లే వాళ్లు జాగ్రత్త..! భోగాపురంకు విమాన సర్వీసులు రద్దు

ఉప్పాడ బీచ్ కకావికలం.. అలల దెబ్బకు ఎగిరిపడ్డ రాళ్లు

బిగ్ బాస్లోనూ క్యాస్టింగ్ కౌచ్? రాసిపెట్టుకోండి విన్నర్ అతనే!

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ కు గ్రీన్ సిగ్నల్..? ఎవరి వాదనలు కరెక్ట్..?

ఓదెలకు కోలుకోలేని దెబ్బ

బీసీలకు రిజర్వ్ చేసిన స్థానంలో OC మహిళ నామినేషన్ వేయడమేంటి?

Photos

+5

‘అర్నాబ్‌’ కల్లోలం.. (ఫొటోలు)

+5

13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదిపడేసిన భారత్‌.. సిరీస్‌ కైవసం (ఫొటోలు)

+5

ఫైటింగ్ పోటీలు చూసేందుకు దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్.. కానీ మరింత అందంగా హెబ్బా (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో సాయిపల్లవి.. పవర్‌ఫుల్ ఐపీఎస్ పాత్రలో ఇలా (ఫొటోలు)

+5

'చంద్రయాన్' చిత్రం రాకెట్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

'సీన్' కోసం సీన్ సితార్ అనేలా నజ్రియా (ఫొటోలు)

+5

దూసుకొస్తున్న అర్నబ్ తుపాన్.. ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం (ఫోటోలు)

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)