విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన
Breaking News
‘టెట్’ లేకుండా టీచర్లను నియమించొద్దు: సుప్రీంకోర్టు
‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్‌ను ఓదార్చిన సీఎం రేవంత్
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్
‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం
సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు
మీ పోస్టులు చాలా ‘అమెచ్యూరిష్’గా ఉంటున్నాయ్!
గణేశ్ మండపాలు.. సజ్జనార్ కీలక ట్వీట్
విజయ్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో తీవ్ర దుమారం
అసెంబ్లీలో స్పీకర్-హరీశ్‌రావు-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ పోలీసుల చక్కర్లు
తాతా మధు, నవీన్‌పై చర్యలకు రంగం సిద్దం
అరెస్టులతో ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు: హరీష్‌రావు
Climate Risk Alert: డేంజర్ జోన్లో హైదరాబాద్!
పశ్చిమ బెంగాల్ సర్కార్ సంచలన నిర్ణయం
ప్రధాని మోదీ సభకు భారీ క్రేజ్.. బేజారెత్తిన బుక్‌మైషో!
‘అందరం అరెస్ట్ అవుతాం!’.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
కెనడాతో ట్రంప్ ట్రేడ్ వార్‌లో మరో సంచలనం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్
తెలంగాణలో ఎస్ఐఆర్ గడువు పొడిగింపు
విక్రమ్ తనయుడి బైసన్.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
Published on Fri, 10/17/2025 - 17:08
కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ నటిస్తోన్న తాజా చిత్రం బైసన్(Bison Kaalamaadan). ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో ఈ రోజు రిలీజ్ అయింది. వచ్చేవారంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే బైసన్ మూవీ నుంచి ఓ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మంచి మనసు అంటూ సాగే పాటను విడుదల చేశారు. మారి సెల్వరాజ్ రాసిన ఈ సాంగ్‌ను తెలుగులోకి యనమండ్ర రామకృష్ణ ట్రాన్స్‌లేట్ చేశారు. ఈ పాటను మనువర్ధన్, గాయత్రీ సురేశ్ ఆలపించారు.
#
Tags : 1