Breaking News

ది గర్ల్‌ఫ్రెండ్‌ హీరో కొత్త సినిమా.. ఆసక్తిగా టీజర్

Published on Wed, 01/28/2026 - 17:13

కన్నడ హీరో దీక్షిత్‌శెట్టి నటిస్తోన్న తాజా చిత్రం శబర. ఈ మూవీకి కిలారు ప్రేమ్‌ చంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మిషా నారంగ్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే బంగారం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఓ ప్రపంచమంతా బంగారమే ఉందని తెలిసినప్పుడు.. ఎన్ని యుద్ధాలు జరిగి ఉంటాయ్‌? ఎన్ని ప్రాణాలు పోయింటాయి? ఈ నేల ఎంత రక్తాన్ని చూసి ఉంటుంది? అనే డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. రక్తం చూడని యుద్ధం ఉంటుందా? అనే డైలాగ్, విజువల్స్‌తో టీజర్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్ భగత్, రాజీవ్ గోవింద పిళ్లై, కృతికా సింగ్ యాదవ్, భూషణ్ కళ్యాణ్, ఆరుష్, ప్రమోదిని, శుభం తోమర్, శ్రీకాంత్, అనిరుధ్ అరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి మిధున్ ముకుందన్ సంగీతమందిస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)