Breaking News

ధనుశ్ ఓం మూవీ.. ఆడియన్స్‌ రెస్పాన్స్ ఎలా ఉందంటే?

Published on Fri, 11/20/2026 - 08:50

ధనుశ్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ 'ఓం'. ఎర్రచందనం స్మగ్లింగ్, కూలీలని పోలీసులు కాల్చేయడం అనే నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ధనుష్ భార్యగా శ్రీలీల నటించగా.. ఐపీఎస్ అధికారిణిగా సాయిపల్లవి కనిపించింది.  ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెరిగాయి. ఇవాల్టి నుంచే ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌తో పాటు ఇండియాలోనూ మార్నింగ్ షో పడిపోయాయి.

ఈ మూవీ చూసిన ఆడియన్స్‌ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. మైండ్ బ్లోయింగ్ అండర్‌కవర్ థ్రిల్లర్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. ధనుశ్, మమ్ముట్టి, సాయిపల్లవి అద్భుతమైన ఫర్మామెన్స్ ఇ‍చ్చారని ప్రశంసిస్తున్నారు. సాయి అభ్యంకర్ బీజీఎం అదరగొట్టేశాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

ఈ చిత్రాన్ని ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా.. స్పై థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారని అంటున్నారు. డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కథనాన్ని చాలా అద్భుతంగా అందించారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధనుశ్ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. చివరి 30 నిమిషాలు ఫుల్ ఎంగేజింగ్‌గా ఉందంటున్నారు.  ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. పూర్తి స్థాయి రివ్యూ కోసం సాక్షి.కామ్‌ సైట్‌ను ఫాలో అవ్వండి.

 

 

 

 

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)