Breaking News

వాస్తవ ఘటనలతో...

Published on Sat, 11/15/2025 - 04:12

అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘దేవగుడి’. బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 19న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి శ్రీకాంత్‌ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘2013లో రామకృష్ణా రెడ్డిగారు నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అప్పట్లో ఆయన సినిమా గురించి చెబుతుంటే మీరే డైరెక్షన్‌ చేయవచ్చు కదా? అనేవాడిని. ఆ తర్వాత ఆయన డైరెక్టర్‌గా మారారు.

ఆయన దర్శకత్వంలో వాస్తవ ఘటనలతో రూపొందిన ‘దేవగుడి’ చిత్రం అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అని చెప్పారు. బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ– ‘‘నా దర్శకత్వంలో నిర్మించిన ‘దేవగుడి’తో హిట్‌ కొట్టబోతున్నాం. స్క్రీన్ ప్లే ఆశ్చర్యపరుస్తుంది. రఘు కుంచెగారు చక్కనిపాత్ర చేశారు’’ అని తెలిపారు. ‘‘మా సినిమాని సక్సెస్‌ చేయాలి’’ అని అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ కోరారు. ఈ కార్యక్రమంలో రఘు కుంచె, కెమెరామేన్‌ లక్ష్మీకాంత్‌ కనికే మాట్లాడారు.

Videos

Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి

ఐబొమ్మ వెబ్సైట్లపై కీలక సమాచారం సేకరణ

Hindupur : YSRCP కార్యకర్తలపైనా దాడిచేసిన టీడీపీ నేతలు

టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ కేసులో కీలక పరిణామం

ఆ ముస్లిం దేశాలపై ట్రంప్ యుద్ధం?

బిహార్ ఫలితాలపై కేసీ వేణుగోపాల్ హాట్ కామెంట్స్

ఆస్ట్రేలియా YSRCP NRIలపై లక్ష్మీపార్వతి ప్రశంసలు

బెట్టింగ్ యాప్ కేసులో రానాను విచారిస్తున్న సీఐడీ

విశాఖలో బస్టాండ్ లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి షాక్

నాపేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించారు:సజ్జనార్

Photos

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)