Breaking News

ఛీ, ఇంత తెలివితక్కువగా ఎలా మాట్లాడతారో?: స్టార్‌ హీరోయిన్‌

Published on Wed, 02/09/2022 - 08:52

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె నటించిన తాజా చిత్రం గెహ్రియాన్‌. ఇందులో ఇంటిమేట్‌ సీన్లలో రెచ్చిపోయింది దీపికా. మరి దీనికి భర్త పర్మిషన్‌ తీసుకున్నావా? అని కొందరు సోషల్‌ మీడియాలో హీరోయిన్‌ను నిలదీస్తూ ఆడేసుకుంటున్నారు. ఈ ప్రశ్నలు విని ఒంటికాలిపై లేచింది దీపికా.

తాజా ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. 'అసలు దాని గురించి స్పందించడం కూడా మూర్ఖత్వమే. నేనసలు కామెంట్స్‌ కూడా చదవను. నా భర్త కూడా కామెంట్స్‌ చదవడు. ఛీ ఇంత తెలివితక్కువగా ఎలా మాట్లాడాతారో అనిపిస్తుంది. అయినా సినిమా చూశాక రణ్‌వీర్‌ గర్వంగా ఫీలవుతాడు. మరీ ముఖ్యంగా నా నటనకు మంత్రముగ్ధుడవుతాడు' అని బదులిచ్చింది దీపికా. షకున్‌ భత్రా దర్శకత్వం వహించిన గెహ్రియాన్‌లో సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే ముఖ్య పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 11 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈపాటికే విడుదల చేసిన ట్రైలర్‌లో దీపికా, సిద్ధాంత్‌ రొమాన్స్‌తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే!

Videos

అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్

గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?

YSRCP కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు

ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం

ఓటమి భయంతో YSRCP నేతలపై దాడి

తెలంగాణ సెక్రటేరియట్ లో మిస్ వరల్డ్ సుందరీమణులు

కూకట్‌పల్లి లోని హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలు

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

అటు పార్టీలోనూ...ఇటు ప్రభుత్వంలోనూ డాడీని డమ్మీని చేస్తున్న లోకేశ్

Photos

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)