Breaking News

డెలివరీ తర్వాత తొలి ర్యాంప్‌ వాక్‌.. గుర్తుపట్టలేనట్లుగా స్టార్‌ హీరోయిన్‌

Published on Sun, 01/26/2025 - 20:34

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) డెలివరీ తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించింది. తాజాగా తొలిసారి ఆమె ర్యాంప్‌ వాక్‌ చేసింది. సబ్యసాచి 25వ ఫ్యాషన్‌ షోలో తళుక్కుమని మెరిసింది. తెల్లటి దుస్తుల్లో ఆమె స్టైల్‌గా ర్యాంప్‌ వాక్‌ చేసింది. చోకర్‌, క్రాస్‌ నెక్లెస్‌, చేతికి బ్రాస్‌లెట్‌, కళ్లజోడుతో ఆమె దర్శనమిచ్చింది. అయితే తన లుక్‌ చూసిన జనాలు దీపికను గుర్తుపట్టలేకుండా ఉన్నారు.

దీపికా పదుకొణె, రేఖ

మొదట చూడగానే..
కాస్త బొద్దుగా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. సీనియర్‌ నటి రేఖలా ఉందని పోలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రేఖ కూడా ఇలాంటి అవుట్‌ఫిట్‌లోనే కనిపించింది. వెరైటీ హెయిర్‌స్టైల్‌, కళ్లజోడుతో అచ్చం ఇలాంటి లుక్‌లోనే ఉంది. అందుకే చాలామంది.. మొదట చూడగానే తనను రేఖ అని పొరబడుతున్నారు.

సినిమా
ఇకపోతే దీపిక చివరగా కల్కి 2989 ఏడీ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో కల్కి 2898 ఏడీ సీక్వెల్‌, పఠాన్‌ 2 చిత్రాలున్నాయి. పర్సనల్‌ విషయానికి వస్తే.. 2018లో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పెళ్లి చేసుకున్నారు. వీరికి 2024 సెప్టెంబర్‌లో పాప పుట్టింది. తమ కూతురికి దువా అని నామకరణం చేశారు. దువా అంటే ప్రార్థనలు అని అర్థం.

 

 

చదవండి: నా కూతురు పోయాకే చేదు నిజం తెలుసుకున్నా.. ఇళయరాజా ఎమోషనల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)