Breaking News

ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్

Published on Wed, 01/21/2026 - 11:15

తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్ హీరోయిన్లు చాలామంది ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. భూమి పెడ్నేకర్ ఇప్పుడు అలా ఓ కొత్త మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌తో వచ్చేందుకు సిద్ధమైంది. 'దల్ దల్' పేరుతో తీసిన ఈ సిరీస్ ఈ నెల 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించింది.

(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)

ఇందులో భూమి పెడ్నేకర్ పోలీస్ అధికారిగా నటించింది. ఈమె ఉంటున్న ఊరిలో వరస హత్యలు, అవి కూడా కాస్త వింతగా జరుగుతుంటాయి. ఇంతకీ వీటి వెనకున్నది ఎవరు? చిన్నతనంలో భూమి ఎదుర్కొన్న అనుభవాలేంటి? అనేదే సిరీస్ కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)

Videos

యూపీలో విమాన ప్రమాదం

రావణకాష్టంగా పిన్నెల్లి.. పల్నాడులో పడగెత్తిన ఫ్యాక్షన్

చేతకాని సీఎం రేవంత్ వల్లే.. అన్నదాతల ఆత్మహత్యలు

చిక్కుల్లో చంద్రబాబు.. 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం..

వైఎస్ జగన్ ను కలిసిన మందా సాల్మన్ కుటుంబ సభ్యులు

ట్రంప్ విమానానికి తప్పిన ప్రమాదం.. అసలేమైందంటే..?

లింక్ క్లిక్ చేశారో ఖాతా ఖాళీ!

కొంచమైనా నిజాయితీ ఉంటే.. కూటమి ప్రభుత్వ అవినీతి పాలనపై కేకే రాజు

బోరబండ మర్డర్ కేస్.. భార్యను చంపి వాట్సాప్ లో స్టేటస్

కంపెనీ ఇక్కడ పెట్టి ఉద్యోగాలు ఎవరికో ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు

Photos

+5

'చీకటిలో' ప్రీమియర్స్.. భర్తతో కలిసి శోభిత సందడి (ఫొటోలు)

+5

'భర్త మహాశయులకు..' ఫేమ్ ఆషికా రంగనాథ్ సుకుమారంగా (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన ఈ రంగనాధస్వామి ఆలయాన్ని మీరు సందర్శించారా? (ఫొటోలు)

+5

రెండో ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్‌తో పూర్ణ పోజులు (ఫొటోలు)

+5

రేవంత్‌ టీంలో చిరంజీవి.. దావోస్‌లో తెలంగాణ రైజింగ్‌ సందడి (చిత్రాలు)

+5

హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో హీరోయిన్ అసిన్ (ఫొటోలు)

+5

గ్లామరస్ అను ఇమ్మాన్యుయేల్.. ఇప్పుడు ఏం చేస్తోంది? (ఫొటోలు)

+5

నిర్మాత రమేష్ తౌరానీ బర్త్ డే సెలబ్రేషన్స్...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

సీతాకల్యాణం చేసిన 'బిగ్‌బాస్' ప్రియాంక సింగ్ (ఫొటోలు)