Breaking News

భావోద్వేగాల ప్రేమకథ

Published on Fri, 09/19/2025 - 02:09

‘కోర్ట్‌’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హర్ష రోషన్, శ్రీదేవి అపల్ల జంటగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘బ్యాండ్‌ మేళం’. ‘ఎవ్రీ బీట్‌ హ్యాజ్‌ యాన్  ఎమోషన్ ’ అనేది ఉప శీర్షిక. సాయికుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్ర  పోషిస్తున్నారు. సతీష్‌ జవ్వాజీ రచన, దర్శకత్వంలో మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్  బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ బీట్‌ (టైటిల్‌ గ్లింప్స్‌)ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘‘అందమైన గ్రామీణ ప్రేమకథగా రూ పొందుతోన్న చిత్రం ‘బ్యాండ్‌ మేళం’. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు సతీష్‌ జవ్వాజి. యాదగిరి (హర్ష రోషన్ ), రాజమ్మ (శ్రీదేవి అపల్ల) ప్రేమకథని అందంగా తెరపై  చూపించనున్నారాయన’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకి సహ నిర్మాత: శివరాజు ప్రణవ్, సంగీతం: విజయ్‌ బుల్గానిన్, కెమెరా: సతీష్‌ ముత్యాల.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)