Breaking News

హీరోగా అనిల్ రావిపూడి.. అడ్వాన్స్‌గా అమెరికన్ డాలర్..!

Published on Sun, 02/08/2026 - 09:23

టాలీవుడ్ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి హిట్ కొట్టేస్తున్నాడు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన.. ఈ ఏడాది కూడా బ్లాక్ బస్టర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవితో తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్‌గారు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అలా టాలీవుడ్‌లో సంక్రాంతి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు అనిల్ రావిపూడి.

అయితే తాజాగా ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన అనిల్ రావిపూడికి ఆసక్తికర అనుభవం ఎదురైంది. టాలీవుడ్ కమెడియన్‌  అలీ.. అనిల్ రావిపూడి మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. అనిల్ రావిపూడి హీరోగా చేస్తే అడ్వాన్స్‌ ఇస్తానని అలీ అన్నారు. అంతేకాకుండా ఈ మూవీ ఈవెంట్‌లో అనిల్‌కు అడ్వాన్స్‌గా అమెరికన్ డాలర్ ఇచ్చాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)