Breaking News

'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్‌ స్వాతి

Published on Wed, 05/08/2024 - 20:01

కలర్స్‌ స్వాతి.. డేంజర్‌ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో పూజ పాత్రతో మెరిసింది. అష్టా చమ్మా మూవీతో హీరోయిన్‌గా మారింది. అలా తెలుగులో హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసింది. ఈ మధ్యే సినిమాల స్పీడు తగ్గించేసింది. గతేడాది మంత్‌ ఆఫ్‌ మధు సినిమాతో పలకరించిన ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో కూడా పెద్ద యాక్టివ్‌గా ఉండదు.

ఇష్టారీతిన కామెంట్‌
ఎప్పుడో ఒకసారి కానీ పోస్టులు చేయదు. తాజాగా ఆమె తన కుటుంబసభ్యులను పరిచయం చేస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఇది చూసిన ఓ ఆకతాయి నెటిజన్‌.. ఛీ నీ బతుకు.. అని కామెంట్‌ చేశాడు. ఈ కామెంట్‌ చదివాక దానికి కౌంటర్‌ ఇవ్వాల్సిందేనని నిర్ణయించుకుంది. 

థాంక్యూ నా బుజ్జి బతుకు
సదరు కామెంట్‌ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేస్తూ.. కొన్నిసార్లు నాక్కూడా అలాగే అనిపిస్తుంది.. అని సెటైర్‌ వేసింది. కానీ అప్పుడే మళ్లీ ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుంటాను.. థాంక్యూ నా బుజ్జి బతుకు.. ఈ బతుక్కి దిష్టి తగలకూడదన్నట్లుగా నో దిష్టి అనే సింబల్‌ను జత చేసింది.

చదవండి: వైరల్‌ ఫోటో: కట్టప్పతో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా?

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)