Breaking News

చిరు లీక్స్.. సమంత ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసిన మెగాస్టార్

Published on Tue, 06/23/2026 - 11:04

చాన్నాళ్ల తర్వాత 'మా ఇంటి బంగారం' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చిన సమంత.. అద్భుతమైన సక్సెస్ అందుకుంది. కలెక్షన్స్ విషయంలో రూ.50 కోట్ల మార్క్ అందుకోగా.. ఇప్పుడు మూవీ టీమ్‌ని ఇంటికి పిలిపించుకున్న చిరంజీవి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సమంత దంపతులు మెగా సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందజేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: హీరోల వల్ల కానిది సమంత చేసి చూపించింది)

సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన సినిమా 'మా ఇంటి బంగారం'. రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న తర్వాత సామ్ నుంచి ఈ మూవీ వచ్చింది. దీనికి స్టోరీ రాజ్ అందించారు. నందిని రెడ్డి దర్శకురాలు. పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలోకి మంచి ఆదరణ దక్కించుకుంటోంది. అయితే సమంత దంపతుల్ని ఇంటికి పిలిపించుకున్న చిరు దంపతులు.. చీర, ప్రత్యేక బహుమతిని అందజేశారు. మరోవైపు సామ్ ప్రెగ్నెన్సీ గురించి చిరు లీక్ చేశారు.

సినిమా, సమంత ఫెర్ఫార్మెన్స్ గురించి ట్వీట్ చేసిన చిరంజీవి.. చీరలో సమంత ఫైట్స్ అదరగొట్టేసిందని మెచ్చుకున్నారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న రాజ్-సమంత దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు అని సామ్ ప్రెగ్నెన్సీ గురించి చిరు పరోక్షంగా బయటపెట్టేశారు. రీసెంట్‌గానే మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత బేబీ బంప్‌తో కనిపించింది. ఈ ఏడాది డిసెంబరులోనే బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. కాకపోతే సమంత గానీ రాజ్ గానీ దీని గురించి అధికారికంగా చెప్పలేదు.

(ఇదీ చదవండి: సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష.. ఏమైంది?)

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)