Breaking News

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘చెన్నై లవ్‌స్టోరీ’

Published on Sat, 07/25/2026 - 12:22

కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మ​ంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 24) విడుదలైన ఈ చిత్రానికి ప్రీమియర్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. సెకండాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బ్లాక్‌ బస్టర్‌ అయ్యేదని పలు న్యూస్‌ వెబ్‌సైట్లు తమ రివ్యూలో పేర్కొన్నాయి. 

అయితే కలెక్షన్స్‌ పరంగా మాత్రం ఈ సినిమా దూసుకెళ్తోంది. కేవలం కొన్ని చోట్ల మాత్రమే వేసిన ప్రీమియర్‌ షోకి రూ. 3.13 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక తొలి రోజు మొత్తంగా రూ. 12.3 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. సినిమాకు పాజిటివ్‌  టాక్‌ రావడం.. బరిలో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో వీకెండ్‌లో ఈ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)