నీ అబ్బా సొమ్ము అనుకుంటున్నావా? లోకేష్ పై నిప్పులు చెరిగిన సతీష్ రెడ్డి
Breaking News
జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత
అందుకే విదేశాలకు వెళ్తున్నారా?: ఎస్వీ సతీష్‌రెడ్డి
నోయిడా టెకీ విషాదం : కీలక పరిణామం
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్ల సంపద ఆవిరి!
మాట వినని మాక్రాన్.. ట్రంప్ మరో హెచ్చరిక
భార్య మారథాన్ రన్, ప్రముఖ వ్యాపారవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్
ఎన్ని విచారణలైనా చేసుకోండి.. భయపడం: కేటీఆర్
చంద్రబాబు కేసుల వ్యవహారం.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
మంచులో రీల్స్..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్ వీడియో
దావోస్ వెళ్లి రికార్డింగ్ డ్యాన్సులు పెట్టామని చెబుతారా?
బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్!
కమల దళపతిగా నితిన్ నబీన్
కోహ్లికే షాకిచ్చాడు!.. కివీస్ యంగ్స్టార్కి గోల్డెన్ ఛాన్స్
అదే జరిగి ఉంటే..? నోయిడా టెక్కీ ప్రాణాలతో ఉండేవాడేమో!
వివేకా కేసు.. ఇంకో పదేళ్లు పడుతుందా?
అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
పెళ్లిలో చూశాడు.. సినిమాను మించి ట్విస్టులు!
ఆంధ్రా యూనివర్సిటీలో ఆకలి మంటలు..
అబ్బే అదేం లేదు!.. మాట మార్చిన పాక్!
శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం
వినోదాల డుం డుం
Published on Tue, 01/20/2026 - 02:33
‘శుభం’ మూవీ ఫేమ్ గవిరెడ్డి శ్రీను హీరోగా, బ్రిగిడా సాగా హీరోయిన్గా ‘చీన్ టపాక్ డుం డుం’ అనే మూవీ షురూ అయింది. వై.ఎన్. లోహిత్ దర్శకత్వంలో విలేజ్ టాకీస్ పతాకంపై శ్రీను నాగులపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. దర్శకుడు మల్లిడి వశిష్ఠ కెమెరా స్విచ్చాన్ చేయగా, ముహూర్తపు సన్నివేశానికి నటి–నిర్మాత సమంత క్లాప్ ఇచ్చారు.
తొలి షాట్‌కి దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. దర్శకురాలు నందినీ రెడ్డి, రచయిత బీవీఎస్ రవి, గౌతమి కలిసి.. స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘ప్రేక్షకులను అలరించే పూర్తి వినోదాత్మక చిత్రం ‘చీన్ టపాక్ డుం డుం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: పీఆర్.
#
Tags : 1