విడాకులు తీసుకున్న బుల్లితెర నటి.. భర్త పోస్ట్ వైరల్!

Published on Thu, 06/08/2023 - 16:25

బుల్లితెర సీరియల్‌ నటి చారు అసోపా చారు- నటి సుష్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌ గతంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ చివరికీ విడిపోయేందుకే మొగ్గుచూపారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో తప్పు చేసింది నువ్వంటే నువ్వని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ జంట మనస్పర్థలతో గతేడాది డిసెంబరులో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. 

(ఇది చదవండి: జీవితం చాలా చిన్నది.. తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి: రాజీవ్ సేన్)

తాజాగా ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో రాజీవ్ సేన్, చారు అసోపా అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే గతంలో తమ కుమార్తె కోసం స్నేహపూర్వకంగా ఉన్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని రాజీవ్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు రాజీవ్ సేన్.

'మేము ఒకరికొకరు వీడిపోయినా కుడా మా ప్రేమ అలాగే ఉంటుంది. మేము ఎల్లప్పుడూ మా కుమార్తెకు అమ్మ, నాన్నాలాగే ఉంటాం.' అంటూ పోస్ట్ చేశారు. దీనిపై ఇంకా చారు అసోపా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. ఈ జంట జూన్ 9, 2019న గోవాలో పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరు మొదటి బిడ్డను స్వాగతించారు. తమ కుమార్తెకు జియానా అని పేరు పెట్టారు.

(ఇది చదవండి: అతనిపై విపరీతమైన క్రష్.. కానీ నన్ను మోసం చేశాడు: హీరోయిన్)

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)