Breaking News

చార్లీ చాప్లిన్‌ కూతురు మృతి.. ప్రకటనపై పలు అనుమానాలు

Published on Sat, 07/22/2023 - 10:30

యావత్‌ ప్రపంచాన్ని తన నటనతో కట్టిపడేసిన హాస్యనటుడు చార్లీ చాప్లిన్‌ తెలియని వారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. తన కూతురు  నటి జోసెఫిన్ చాప్లిన్ మరణించారని వారి కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆమె వయస్సు 74. కుటుంబ సభ్యులు తెలుపుతున్న ప్రకారం.. జూలై 13న పారిస్‌లో మరణించారని పేర్కొన్నారు. ఆమె మృతి వెనుక కారణం ఇంకా వారు వెల్లడించలేదు. సుమారు 10రోజులు క్రితమే ఆమె చనిపోతే ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచారని తెలియాల్సి ఉంది.

ఆమె హాలీవుడ్‌లో  ది కాంటర్‌బరీ టేల్స్ , డౌన్‌ టౌన్‌,ది బే బాయ్‌ వంటి పదికి పైగా చిత్రాల్లో నటించారు. జోసెఫిన్  చాప్లిన్ మార్చి 28, 1949న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో చార్లీ చాప్లిన్, ఊనా ఓ'నీల్‌లకు జన్మించిన ఎనిమిది మంది సంతానంలో మూడవ వ్యక్తి.

(ఇదీ చదవండి: అక్కా పిల్లల్ని ఎప్పుడు కంటారంటూ శివ జ్యోతి భర్తపై దారుణమైన కామెంట్లు)

ఆమె తన తండ్రి చార్లీ చాప్లిన్ 1952 లైమ్‌లైట్‌లో కొనసాగుతున్న సమయంలోనే  సినీరంగ ప్రవేశం చేసింది. 1969లో నికోలస్‌ను పెళ్లి చేసుకుని 1977లో అతని నుంచి విడాకులు తీసుకున్నారు. తర్వాత తను పలు సినిమాలతో బిజీగా ఉంటూ.. సుమారు పదేళ్ల తర్వాత 1989లో  జీన్‌ క్లూడ్‌ గార్డెన్‌ను వివాహం చేసుకుంది. అతను 2013లో అనారోగ్యంతో మరణించారు. ఆమెకు ముగ్గురు కుమారులు చార్లీ, ఆర్థర్, జూలియన్ రోనెట్‌లు ఉన్నారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)