Breaking News

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్

Published on Sun, 03/10/2024 - 19:21

సినిమాల్లో గుర్తింపు రావడం సులభమే. కానీ దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. హిట్ సినిమాలో నటించినా సరే క్రేజ్ అనేది కొనసాగాలంటే మరికొన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాలు కూడా దక్కాల్సి ఉంటుంది. ఈ బ్యూటీది దాదాపు ఇలాంటి సమస్యే. అప్పట్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సెన్సేషన్ సృష్టించిన మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. మరి ఇంతలా చెప్పాం కదా. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో టాలీవుడ్ హీరోయిన్.. ఆ స్థానంలో పోటీ?)

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రహర్షిత. ఇలా చెబితే గుర్తురాకపోవచ్చు. 'చంద్రముఖి' సినిమాలో 'అత్తిందోమ్' పాటలో ఓ పాప కనిపిస్తుంది కదా! ఆమెనే ఈమె. అవును మీరు విన్నది నిజమే. అప్పట్లో బొద్దుగా ఉండే ఈ చిన్నారి.. ఈ మూవీ తర్వాత తమిళంలోనే వేలన్, రాజరాజేశ్వరి, సెల్వి చిత్రాల్లోనూ బాలనటిగా చేసింది. కాకపోతే 'చంద్రముఖి'కి వచ్చినంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది.

2021లో ప్రహర్షిత పెళ్లి చేసుకుంది. 2022లో ఓ పాప కూడా పుట్టింది. 18 ఏళ్లపాటు బుల్లితెరకు దూరమైన ఈమె.. ప్రస్తుతం ఓ తమిళ సీరియల్‌లో నటిస్తోంది. తాజాగా ఈమె ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె ఎవరబ్బా అని అందరూ అనుకున్నారు. కాసేపటి తర్వాత 'చంద్రముఖి' చైల్డ్ ఆర్టిస్టా అని గుర్తుపట్టి షాకయ్యారు.

(ఇదీ చదవండి: 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ))

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)