Breaking News

హిందీ వార్‌లో హాలీవుడ్‌ యాక్షన్‌ 

Published on Sat, 04/20/2024 - 01:51

బాలీవుడ్‌ ‘వార్‌ 2’లో హాలీవుడ్‌ తరహా యాక్షన్‌ కనిపించనుంది. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ లీడ్‌ రోల్స్‌లో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘వార్‌ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తారట. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని ఓ స్టూడియోలో జరిగింది. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట మేకర్స్‌.

ఈ పోరాట దృశ్యాలను హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ స్పిరో రజాటోస్‌ డిజైన్‌ చేశారని బాలీవుడ్‌ సమాచారం. ఇక ‘కెప్టెన్‌ అమెరికా: ది సివిల్‌ వార్‌’, ‘కెప్టెన్‌ అమెరికా: ది ఫస్ట్‌ సోల్జర్‌’ ‘ఫాస్ట్‌ ఎక్స్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు యాక్షన్‌ డిజైన్‌ చేశారు స్పిరో. కాగా స్పై జానర్‌లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ‘వార్‌ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది. 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)