Breaking News

OTT: ‘ఏ బాయ్‌ కాల్డ్‌ క్రిస్మస్‌’ మూవీ రివ్యూ

Published on Sat, 01/04/2025 - 13:15

వండర్‌ల్యాండ్‌కు వెళ్లడం ఎవరికైనా ఇష్టమే. వండర్‌ల్యాండ్‌కు వెళ్లే సినిమాలు పెద్ద హిట్‌ అయ్యాయి. అదే వరుసలోని సినిమా ‘ఏ బాయ్‌ కాల్డ్‌ క్రిస్మస్‌’(A Boy Called Christmas).  ఇందులో నికోలస్‌ అనే 13 ఏళ్ల కుర్రాడు ఏకంగా ఫార్‌ నార్త్‌ వరకు ట్రావెల్‌ చేసి ‘ఎఫెల్మ్‌’ అనే వండర్‌ ల్యాండ్‌కి వెళ్ళి తన క్రిస్మస్‌ విష్‌ పూర్తి చేసుకుంటాడు. అదెలాగో ఇప్పుడు చెప్పుకుందాం.  నికోలస్‌ అనే కుర్రవాడు వడ్రంగి కొడుకు. వాళ్లు  పెద్ద అడవిలో ఉంటారు.  రెండేళ్లకు ముందు నికోలస్‌ తల్లిని  ఓ ఎలుగుబంటి చంపేస్తుంది. దాంతో తండ్రి కొడుకు మాత్రమే ఉంటారు.  

(చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?)

ఓ రోజు రాజు ఆ రాజ్యంలోని ప్రజలందరికీ ఓ మాట చెబుతాడు. ఎవరైతే ఏదైనా అద్భుతం చేసి రాజ్యంలోని  అందరికీ నవ్వు తెప్పిస్తారో వాళ్ళకి మంచి ప్రైజ్‌ ఉంటుందని అనౌన్స్‌ చేస్తాడు. ఆ విషయం విని నికోలస్‌ తండ్రి తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫార్‌ నార్త్‌లో ఉన్న ఫాంటసీ ఐలాండ్‌ కి వెళ్ళి అక్కడి నుండి ఏదైనా తీసుకువద్దామని అనుకుంటాడు. 

(చదవండి: ఆ హీరోయిన్‌ కంటే ఆమె తల్లే ఎక్కువ ఇష్టం : ఆర్జీవీ)

నికోలస్‌కు అతని పిన్ని కార్లట్టాను తోడుగా ఉంచి వెళతాడు.. కాని ఆ పిన్ని చాలా సెల్ఫిష్‌. నికోలస్‌ని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొడుతుంది. అప్పుడు నికోలస్‌  తన తల్లి ప్రెజెంట్‌ చేసిన మఫ్లర్‌ను చూసుకుంటూ  ఏడుస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ మఫ్లర్‌లో వండర్‌ ల్యాండ్‌ ‘ఎఫెల్మ్‌’కు వెళ్ళే మాప్‌ కుట్టి ఉంటుంది. ఎలాగైనా తన ఫాదర్‌ని కలవాలని విష్‌ చేసుకుని ఎఫెల్మ్‌కు తన జర్నీ స్టార్ట్‌ చేస్తాడు.  

ఈ జర్నీలో ఓ చిన్న ఎలుక కూడా ఉంటుంది. అంతే కాదు ఎలుక చక్కగా మాట్లాడుతూ భలే ఉంటుంది. వండర్‌ ల్యాండ్‌ ఎఫెల్మ్‌లో ఎన్నో మ్యాజిక్స్‌తో సూపర్‌ గా ఉంటుంది. మరి నికోలస్‌ విష్‌ పూర్తవుతుందా అంటే మీరందరూ నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ఫాంటసీ కిడ్స్‌ మూవీ ‘ఏ బాయ్‌ కాల్డ్‌ క్రిస్మస్‌’ని చూడాల్సిందే. 
– ఇంటూరు హరికృష్ణ 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)