Breaking News

వంద మిలియన్ల వీడియో సాంగ్‌ ‘డ్యూడ్‌’

Published on Sat, 11/22/2025 - 08:05

దీపావళి సందర్భంగా విడుదలైన చిత్రాల్లో ‘డ్యూడ్‌’ (Dude) భారీ హిట్‌ అందుకుంది. ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan), మమిత బైజు జంటగా నటించారు. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు కూడా వచ్చేసింది. అయితే, తాజాగా డ్యూడ్‌ నుంచి‌ బూమ్‌ బూమ్‌ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట ఆడియో వర్షన్‌లో వంద మిలియన్లు రీచ్‌ అయిందని చిత్ర యూనిట్‌ ప్రకటిస్తూ ఒకపోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.  కేవలం ఆడియో మాత్రమే సూపర్‌ హిట్‌ కావడంతో అభిమానుల కోసం వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)