Breaking News

బుల్లితెర బ్యూటీ సడన్ సర్‌ప్రైజ్‌.. ప్రియుడితో ఎంగేజ్‌మెంట్!

Published on Sun, 11/23/2025 - 19:01

ప్రముఖ బుల్లితెర నటి నికితా శర్మ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తన ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలను షేర్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బుల్లితెర భామ నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నికితకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా.. ఢిల్లీకి చెందిన నికితా శర్మ బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించింది. ఫీర్ లౌట్ ఆయే నాగిన్, దో దిల్ ఏక్ జాన్, స్వరాగిని, మహాకాళి, ప్యార్ తునే క్యా కియా, మహారక్షక్, అక్బర్‌ కా బల్ బీర్బల్ లాంటి సీరియల్స్‌తో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా పలు టీవీ రియాలిటీ షోలలో కనిపించింది. సోషల్ మీడియాలో ఎప్పుడు బోల్డ్‌గా కనిపించే ఈ బ్యూటీ ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.  

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)