Breaking News

హౌస్‌లో గొడవపడ్డ కంటెస్టెంట్స్‌.. కొట్టుకునేలా ఉన్నారుగా!

Published on Thu, 10/17/2024 - 17:51

ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను బిగ్‌బాస్‌ సీజన్‌-8 అలరిస్తోంది. తెలుగులో బిగ్‍బాస్- 8 ఏడో వారం కొనసాగుతోంది. వెల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఈ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారింది. పాత, కొత్త కంటెస్టెంట్స్ అంతా కలిసి హౌస్‌ను హాట్‌హాట్‌గా మార్చేశారు. ఇప్పటికే రెండు టీమ్‌లుగా రాయల్‌, ఓజీగా విడిపోయిన కంటెస్టెంట్స్ టాస్కుల్లో ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. అయితే హౌస్‌లో మెగా చీఫ్‌ కంటెండర్‌గా గంగవ్వ ఛాన్స్ కొట్టేసింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న రాయల్‌ టీమ్‌ను ఓవర్‌ స్మార్ట్‌ఫోన్లుగా, ఓజీ టీమ్‌ను ఓవర్‌ స్మార్ట్‌ చార్జర్లుగా విభజించారు. హౌస్‌ అంతా రాయల్‌ టీమ్‌ ఆధీనంలో, గార్డెన్‌ ఏరియా ఓజీ టీమ్‌ ఆధీనంలో ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. కిచెన్‌, బెడ్‌రూమ్‌, వాష్‌రూమ్‌ వంటి వసతులు అందిస్తూ ఛార్జింగ్‌ పొందవచ్చని తెలిపాడు. ఆ సంగతి అలా ఉంచితే ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. ఇందులో హౌస్‌మేట్స్‌ అంతా సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. 

అయితే ఓవర్‌ స్మార్ట్‌ చార్జర్స్‌ టీమ్‌లో ఉన్న మణికంఠ, పృథ్వీ ఓ విషయంలో గొడవపడ్డారు. మాటమాట పెరిగి ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లారు. నీ యాటిట్యూడ్ తగ్గించుకో అని మణికంఠ అనడంతో పృథ్వీకి మరింత కోపమొచ్చింది. ఆ గొడవ మరింత ముదరడంతో చివరికీ హౌస్‌మేట్స్‌ అంతా కలిసి వారిద్దరిని నిలువరించారు. ఈ ప్రోమో ఫుల్ ఎపిసోడ్‌ ఇవాళ రాత్రి ప్రసారం కానుంది. 
    

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)