Breaking News

నాగ్‌ సీరియస్‌.. నిరూపిస్తే షో నుంచి వెళ్లిపోతానన్న గౌతమ్‌

Published on Sat, 11/02/2024 - 18:32

ఆవేశం అందరికీ వస్తుంది.. కానీ ఎంత ఆవేశం వచ్చినా, కోపమొచ్చినా మాట అదుపులో పెట్టుకోవాలి. ఒక్కసారి నోరు జారితే ఆ మాటను వెనక్కు తీసుకోలేం. ఈ విషయాన్ని నాగార్జున పృథ్వీకి ఎన్నోసార్లు చెప్పాడు. ఇప్పుడు పృథ్వీ బాగానే ఉన్నాడు కానీ మరో ఇద్దరికీ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది.

ప్రేరణ, గౌతమ్‌లపై సీరియస్‌
తాజాగా రిలీజైన ప్రోమోలో నాగ్‌.. ప్రేరణ, గౌతమ్‌లపై సీరియస్‌ అయ్యాడు. పుడింగి ప్రేరణ.. అందరికీ మైండ్‌ యువర్‌ లాంగ్వేజ్‌ అని చెప్తుంటావ్‌.. మరి నీ నోరు అదుపులో పెట్టుకున్నావా? అని అడిగాడు. నిఖిల్‌పై నోరు జారిన వీడియోను ప్లే చేసి ఇది కరెక్టేనా? అని అడిగాడు.

వీడియో ప్లే చేసి మరీ..
అటు నిఖిల్‌పైనా మండిపడ్డాడు. ఆటలో అంత అగ్రెసివ్‌ అవ్వాల్సిన అవసరం లేదని చురకలంటించాడు. అటు గౌతమ్‌ నిఖిల్‌పై అరిచిన వీడియో ప్లే చేసి అక్కడ ఏం అన్నావ్‌? అని నిలదీశాడు. నేను ఏదో నసిగినట్లు పెదాలాడించానే తప్ప ఎలాంటి బూతు మాట్లాడలేదు అన్నాడు. 

తల్లిపై ప్రమాణం
చాలా తెలివిగా వాడాల్సిన పదం వాడేశావ్‌ అని నాగ్‌ అనగా.. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా.. నేను నిజంగా అలా అన్నట్లు నిరూపిస్తే హౌస్‌ నుంచి వెళ్లిపోతానన్నాడు. అయితే అతడు ఏమీ అనలేదని నమ్ముతున్నారా? అని అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు స్టూడియోలో ఉన్న ప్రేక్షకులను అడగా ఏ ఒక్కరూ నమ్ముతున్నట్లు చెప్పలేదు. దీంతో గౌతమ్‌ బిక్కముఖం వేశాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)