Breaking News

బిగ్‌బాస్‌: ఎవిక్షన్‌ షీల్డ్‌ గెలిచిన ఓరుగల్లు బిడ్డ

Published on Fri, 11/08/2024 - 17:14

ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకోవడానికి లేదా ఎలిమినేషన్‌లో ఉన్నవారిని సేవ్‌ చేయడానికి బిగ్‌బాస్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ప్రవేశపెడుతుంటాడు. అలా ఈసారి కూడా ఎవిక్షన్‌ షీల్డ్‌ తీసుకొచ్చాడు. ఈ షీల్డ్‌ గెలిచినవారు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా సేవ్‌ అవుతారని బిగ్‌బాస్‌ చెప్పాడు. అయితే అది ఒక్కవారమా? ఏంటనేది క్లారిటీ లేదు.

ఆటలో ఐదుగుర్ని తీసేసిన మెగా చీఫ్‌
అయితే ఎవిక్షన్‌ షీల్డ్‌కు అర్హత లేదనకున్న ఐదుగురురిని గేమ్‌లో నుంచి తీసేయాలని మెగా చీఫ్‌ ప్రేరణకు బాధ్యత అప్పగించాడు. అలా ప్రేరణ.. పృథ్వీ, గౌతమ్‌, గంగవ్వ, హరితేజ, విష్ణుప్రియలను సైడ్‌ చేసేసింది. మిగిలిన హౌస్‌మేట్స్‌ షీల్డ్‌ కోసం పోటీపడ్డారు.

ఎవిక్షన్‌ షీల్డ్‌
ఈ క్రమంలో నబీల్‌.. యష్మిని ఎలిమినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అవినాష్‌ వివరణ ఇస్తుండగా యష్మి ఒంటికాలిపై లేచింది. ఒకర్ని వీక్‌ అని చెప్పొద్దు.. స్ట్రాంగ్‌ ఉన్న ప్లేయర్స్‌ కూడా చాలా గేమ్స్‌లో ఓడిపోయారు అని పేర్కొంది. ఇకపోతే ఎవిక్షన్‌ షీల్డ్‌ చివరకు నబీల్‌ను వరించినట్లు తెలుస్తోంది. 

నబీల్‌కు మైనస్‌?
అయితే ఇది అతడికి ఏరకంగా ప్లస్‌ అయ్యేట్లు లేదు. నామినేషన్‌లో ఉంటేనే జనాలు ఓట్లు గుద్దుతూ అతడికి అండగా ఉంటారు. ఇలా నామినేషన్స్‌లో లేకుండా ఉంటే అతడికి ఓట్లు వేసేవారందరూ మిగతా హౌస్‌మేట్స్‌కు ఓట్లు వేసే ఆస్కారం ఉంది. అలా తన ఓట్‌ బ్యాంక్‌ పడిపోయే ఆస్కారం ఉంది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)