Breaking News

హీరో నుంచి జీరో స్థాయికి పడిపోయిన నిఖిల్‌.. క్లాస్‌ పీకిన నాగ్‌

Published on Sat, 09/28/2024 - 17:24

బిగ్‌బాస్‌ ప్రోమో రానే వచ్చింది.. కింగ్‌ నాగార్జున ఇంటిసభ్యులతో హీరో- జీరో గేమ్‌ ఆడించాడు. అంటే హౌస్‌లో మీకు హీరోగా కనిపించిన వ్యక్తికి రాజకిరీటం పెట్టమని.. ఆటలో జీరో అనిపించిన వ్యక్తి ముఖంపై రాంగ్‌ సింబల్‌ అచ్చు దింపాలని ఆదేశించాడు. అలా ఎక్కువమంది నబీల్‌, నిఖిల్‌, సీత హీరో అని అభిప్రాయపడగా నైనిక, మణికంఠను ఎక్కువమంది జీరో అని తేల్చేశారు.

కేవలం శక్తి టీమ్‌ విజయం కోసం
ఈ క్రమంలో ప్రేరణ.. నిఖిల్‌కు జీరో ట్యాగ్‌ ఇచ్చింది. అందుకు బలమైన పాయింట్‌ కూడా చెప్పింది. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలను ఆపడానికి హౌస్‌ అంతా కలిసి ఆడదామన్నాడు. కానీ చివరికి తన టీమ్‌ కోసం హౌస్‌ను పక్కనపడేశాడంది. అందుకు నాగార్జున సైతం తనకూ అలాగే అనిపించిందన్నాడు. నబీల్‌ను గేమ్‌లో నుంచి తీసేయడం కరెక్టేనా? అని అడగ్గా.. అందుకు నిఖిల్‌ ఎక్కడో మిస్‌ బ్యాలెన్స్‌ అయిందన్నాడు. బ్యాలెన్స్‌ తప్పడానికి ఏ మిస్‌ కారణం? అని నిలదీయడంతో నిఖిల్‌ బిక్కముఖం వేశాడు.

ఒక్కసారైనా ఆలోచించావా? 
నువ్వు క్లాన్‌ చీఫ్‌ (టీమ్‌ లీడర్‌)గా ఉన్నప్పుడు హౌస్‌ అంతా కూడా నీ టీమ్‌లోకి రావడానికి ఇష్టపడలేదు. అది ఎందుకో ఒక్కసారైనా ఆలోచించావా? అని నాగ్‌ సూటిగా అడిగాడు. ఏం చేసినా మేం ముగ్గురమే కలిసి చేస్తున్నామని అందరూ అనుకుంటున్నారని తెలిపాడు నిఖిల్‌. అది నిజమేనా? అని నాగ్‌ అడగ్గా హౌస్‌ అంతా కూడా అవును అని బదులిచ్చింది.

చదవండి: 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)