Breaking News

అర్హత లేదన్న ప్రేరణ.. కాళ్లు మొక్కుతానన్న గౌతమ్‌

Published on Mon, 11/25/2024 - 21:18

నామినేషన్స్‌.. ఈ రోజు కోసమే కదా ప్రేక్షకులు ఎదురుచూసేది! వారికి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరికేది నామినేషన్స్‌లోనే! తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో విష్ణుప్రియ..  నిన్ను విజేతగా చూడలేనంటూ ప్రేరణను నామినేట్‌ చేసింది. ఇక గౌతమ్‌.. నిఖిల్‌, ప్రేరణ, పృథ్వీతో గొడవపడ్డాడు.

నీకోసం కట్టుకోలేదు
నువ్వు కట్టుకున్న చీర నచ్చలేదని గౌతమ్‌ అనగా నీకోసం నేను ఈ చీర కట్టుకోలేదని ప్రేరణ అంది. కదా.. మరి నేను కూడా నీకోసం ఇక్కడ ఉండటానికి రాలేదు అని సోలో బాయ్‌ సెటైర్లు వేశాడు. ఇమ్యూనిటీ షీల్డ్‌ రావడానికి నీకు అర్హత లేదని ప్రేరణ అనగా.. దేనికీ నాకు అర్హత లేదు కదా గౌతమ్‌ అసహనం వ్యక్తం చేశాడు.

నీ కాళ్లపై పడి దండం పెట్టాలా
నువ్వు మనుషుల్ని ట్రిగ్గర్‌ చేస్తావని ప్రేరణ అనడంతో.. ట్రిగ్గర్‌ చేయాలని చేయలేదు.. నీ కాళ్లపై పడి దండం పెట్టాలా చెప్పు? ఇలా అంటారనే నేను సైలెంట్‌ అయిపోయా.. అంటూ ఫ్రస్టేట్‌ అయ్యాడు. ఇక అవినాష్‌.. పృథ్వీని నామినేట్‌ చేస్తుంటే అతడి కనీసం లేచి నిలబడలేదు. నిల్చుని మాట్లాడితేనే నామినేట్‌ చేస్తానన్నాడు అవినాష్‌. మెగా చీఫ్‌ రోహిణి, నబీల్‌ మినహా మిగతా అందరూ ఈ వారం నామినేట్‌ అయ్యారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)