Breaking News

గీతూ అవుట్‌! ఏడ్చేసిన శ్రీహాన్‌, ఫైమా

Published on Sun, 11/06/2022 - 16:29

ఒక్కసారి ఆటలో దిగాక తల్లీదండ్రులను కూడా లెక్క చేయనని తేల్చి చెప్పింది గీతూ. తనకు బిగ్‌బాస్‌ గేమ్‌ తర్వాతే ఏదైనా అని తెగేసి చెప్పింది. అన్నట్లుగానే గేమ్‌ కోసం తనకు దగ్గరైనవాళ్లను ఇబ్బంది పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. కానీ ఆమె ఏం చేసినా ఆట కోసమే చేసింది. బిగ్‌బాస్‌ అంటే అంత పిచ్చి గీతూకు. అయితే గీతూ ఆటతీరు లోపల కంటెస్టెంట్లనే కాదు జనాలను కూడా ఇబ్బంది పెట్టింది. ఒకరి బలహీనతలతో ఆడుకోవడం, కొందరిని టార్గెట్‌ చేయడం ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. తనకు బుద్ధిబలం ఉన్నా దాన్ని సరిగా వాడుకోలేదు. ఫలితంగా ఈ వారం ఆమె ఎలిమినేట్‌ అవబోతోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.

ఇందులో హౌస్‌మేట్స్‌తో ఫన్‌ గేమ్‌ ఆడించి వారికి రిలాక్స్‌ చేశాడు నాగ్‌. అందరినీ సేవ్‌ చేసుకుంటూ వచ్చాక చివర్లో సత్య, గీతూ ఇద్దరే మిగిలారు. అయితే ఎవరికి వారు తాము సేవ్‌ అవుతామన్న ధీమాతోనే కనిపిస్తున్నారు. కానీ చివరగా గీతూ ఎలిమినేట్‌ కానుందన్న విషయం మనందరికీ తెలిసిందే! తను వెళ్లిపోవడంతో ఫైమా, శ్రీహాన్‌ కంటతడి పెట్టుకున్నారు.

చదవండి: అడ్డంగా దొరికిన ఇనయ, గీతూ వల్ల శ్రీహాన్‌కు పనిష్మెంట్‌
షాకింగ్‌, గలాటా గీతూ ఎలిమినేట్‌

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)