మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కొత్తింట్లోకి రాహుల్ సిప్లిగంజ్, ఫొటో వైరల్
Published on Sun, 08/21/2022 - 17:17
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అభిమానులతో గుడ్‌న్యూస్ పంచుకున్నాడు. కొత్తింటి కల సాకారమైందని, గృహ ప్రవేశం కూడా పూర్తయిందని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చెప్పాడు. అభిమానుల సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదన్నాడు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. దీంతో బుల్లితెర సెలబ్రిటీలు విశ్వ, అషూ, శిల్ప, మెహబూబ్ దిల్‌సే, రోల్ రైడా, అరియానా గ్లోరీ రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక రాహుల్ తన నూతన గృహంలో దిగిన ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే! ఈ సింగర్ పలు సినిమాల్లో పాడటంతో పాటు ఓ చిత్రంలో నటిస్తున్నాడు కూడా!
చదవండి:
#
Tags : 1