Breaking News

Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు..

Published on Mon, 01/20/2025 - 11:02

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Reality Show) ముగిసింది. తమిళంలో ఎనిమిదో సీజన్‌, హిందీలో పద్దెనిమిదో సీజన్‌ విజయవంతంగా పూర్తయింది. జనవరి 19న ఈ రెండు భాషల్లో గ్రాండ్‌ ఫినాలే జరిగింది. తమిళ బిగ్‌బాస్‌ విషయానికి వస్తే యూట్యూబర్‌ ముత్తుకుమారన్‌ (Muthukumaran) విజేతగా నిలిచాడు. ఇతడు రూ.41 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. సౌందర్య ఫస్ట్‌ రన్నరప్‌గా, వీజే విశాల్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు. తమిళ బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌కు విజయ్‌ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

హిందీ రియాలిటీ షో విషయానికి వస్తే.. నటుడు కరణ్‌ వీర్‌ మెహ్రా (Karan Veer Mehra) బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలిచాడు. గ్రాండ్‌ ఫినాలే స్టేజీపై హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ కరణ్‌ను విజేతగా ప్రకటించాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్‌ డిసేన ఫస్ట్‌ రన్నరప్‌గా, యూట్యూబర్‌ రజత్‌ దలాల్‌ సెకండ్‌ రన్నరప్‌గా  నిలిచారు. కరణ్‌ ఇంతకుముందు ఖత్రోన్‌ కె ఖిలాడీ 14వ సీజన్‌ విజేతగా అవతరించాడు. ఇతడు పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లాతా హై, పరి హూన్‌ మే, బడే అచ్చే లగ్తే హా, సాసురల్‌ సిమర్‌ కా, విరుద్ధ్‌ వంటి పలు సీరియల్స్‌లో నటించాడు.

 

 

చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్‌ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)