Breaking News

రెచ్చిపోయిన బిగ్‌ బాస్ బ్యూటీ.. ఏకంగా టాప్‌లెస్‌తో!

Published on Thu, 09/14/2023 - 15:50

బిగ్‌ బాస్ బ్యూటీ సోనాలి రౌత్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు.  రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ది ఎక్స్‌పోజ్‌తో 2014లో సినిమాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె రియాలిటీ  షో బిగ్ బాస్ సీజన్‌- 8లో పాల్గొంది.  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ టచ్‌లో ఉంటోంది. ప్రస్తుతం సోనాలి షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎప్పుడు బోల్డ్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న బ్యూటీ ఈ సారి  టాప్‌ లెస్‌తో ఉన్న వీడియోను పంచుకుంది. 

అంతే కాకుండా వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఐ యామ్ ఫీలింగ్ గుడ్ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  సోనాలి రౌత్ అభిమానులు ఈ వీడియోను ఇష్టపడుతున్నారు మరియు నటిని ప్రశంసిస్తున్నారు.    ఓ అభిమాని జార్జియస్ బ్యూటీ అని కామెంట్ చేయగా.. మరొకరు ' అద్భుతమైన మచ్చలేని అందాల రాణి అంటూ పోస్ట్ చేశారు.  సోనాలి రౌత్ పెద్దగా సినిమాల్లో నటించకపోయినప్పటికీ  సోషల్ మీడియా స్టార్‌గా గుర్తింపును దక్కించుకుంది. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి