Breaking News

బిగ్‌ బాస్‌ బ్యూటీ లీక్డ్‌ వీడియో వైరల్‌.. ఎంజాయ్‌ అంటూ నటి కామెంట్‌

Published on Sun, 10/13/2024 - 18:09

ఒవియా హెలెన్‌.. ఇండియన్‌ మోడల్‌ అయిన ఈమె పేరు అందరికీ తెలియకపోయినా తమిళ, మలయాళ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలే. అయితే, తాజాగా ఆమె లీక్డ్‌ వీడియో అంటూ ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 1లో పాల్గొన్న ఈ కేరళ కుట్టి.. కోలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. బిగ్‌ బాస్‌ షోను ఇష్టపడే తెలుగు వారికి కూడా ఆమె పేరు పరిచయమనే చెప్పవచ్చు. అలా సౌత్‌ ఇండియాలోని పలు భాషల్లో సినిమా ఛాన్సులు కూడా దక్కించుకుంది.

ఒవియాకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో లీక్‌ అయిందిన నెటిజన్లు రెండురోజులుగా షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని లింక్‌లు కూడా ఎక్స్‌ వేదికగా షేర్‌ చేస్తున్నారు. ఓవియా లీక్డ్‌ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో వైరల్‌ చేస్తున్నారు.కొందరైతే ఓవియాకు కూడా సోషల్‌మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు. కేవలం 17 సెకండ్లు మాత్రమే వీడియో ఉందని ఆమెను ట్యాగ్‌ చేస్తూ కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరే మాత్రం సుమారు ఒక నిమిషం పైగానే వీడియో ట్రెండ్‌ అవుతుందని ఒవియాకు మెసేజ్‌లు చేస్తున్నారు.

ఒవియా మాత్రం తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. నెక్ట్స్‌ టైమ్‌ ఎక్కువ నిడివి ఉన్న వీడియో షేర్‌ చేస్తాలే అంటూ.. అప్పటి వరకు దీంతో ఎంజాయ్‌ చేయండి అని ఆమె తిరిగి సమాధానం చెప్పింది. ఒవియా పేరుతో డీప్‌ ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేసి ట్రెండ్‌ చేస్తున్నారని ఆమె అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. ఇలాంటి వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేయవద్దని వారు పేర్కొంటున్నారు. ఈ విషయం గురించి ఒవియా ఇంకా ఎలాంటి సమాధానం చెప్పలేదు. కానీ, కేరళ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)