పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి

Published on Fri, 06/23/2023 - 07:12

దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్. పలు భాషల్లోని స్టార్ హీరోలు కూడా ఈ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హిందీలో బిగ్ బాస్ OTT సీజన్-2 ప్రారంభం అయ్యింది. ఈ షో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా జియో సినిమాలో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈసారి కూడా ఈ హౌస్‌లోకి  పలువురు సెలబ్రిటీలు అడుగు పెట్టారు. వారిలో నటి, దర్శకురాలు పూజా భట్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఈ సందర్భంగా తనకు పిల్లలు ఎందకు పుట్టలేదో తోటి పోటీదారులతో తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగానే మాట్లాడింది.

(ఇదీ చదవండి: టాప్‌ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన)

పూజా భట్ తన వివాహం గురించి తనతో పాటు ఉన్న మరొక కంటెస్టెంట్ బోబికా ధూర్వేతో ఇలా చెప్పింది. 'నాకు పెళ్లయి దాదాపు 11 ఏళ్లు అవుతోంది. కానీ నేను ఆ సమయంలో పిల్లలను కనడానికి సిద్ధంగా లేను. నాకు పిల్లలు కావాలి, నేను పిల్లలను ప్రేమిస్తున్నాను.. కానీ ఆ సమయంలో నేను పిల్లలను కనాలని కోరుకోలేదు. నేను ఆ సమయంలో దూరంగానే ఉండేదాన్ని. అంతా నా వల్లే జరిగింది.'  అని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌లో వీడియో జాకీగా గుర్తింపు తెచ్చుకున్నమనీష్ మఖిని ప్రేమించి 2003లో పూజా భట్ పెళ్లి చేసుకుంది. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత 2014లో ఈ జంట విడాకులు తీసుకుంది.

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)