Breaking News

బేబీబంప్‌తో బిగ్‌బాస్‌ బ్యూటీ పూజా.. ఫొటోలు వైరల్‌

Published on Mon, 04/10/2023 - 10:41

బిగ్‌బాస్‌ బ్యూటీ, స్వామిరారా నటి పూజా రామచంద్రన్‌ త్వరలోనే తల్లికాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె సీమంతం వేడుక ఘనంగా జరిగింది. తాజాగా ఆమె బేబీ బెంప్‌తో ఫొటోషూట్‌ ఇచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘సమయం అనేది పరిమితం. కాబట్టి మరొకరి జీవితంలో జీవించడం కోసం వెచ్చించకండి. ప్రతి క్షణాన్ని స్వాధినం చేసుకోండి’ అంటూ తన పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది.

చదవండి: హౌజ్‌ కీపర్‌గా, సేల్స్‌ గర్ల్‌గా చేశా: నటి పవిత్ర

బీచ్ ఒడ్డున ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో తన భర్త, నటుడు జాన్ కొక్కెన్‌తో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అంతేకాదు ఈ ఫొటోల్లో భర్తకు లిప్‌లాక్‌ ఇస్తూ రొమాంటిక్‌గా ఫొజులు ఇచ్చింది. ప్రస్తుతం పూజా రామచంద్రన్‌ బేబీ బంప్‌ ఫొటోలను నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. క్యూట్‌ కపుల్‌, మీకు త్వరలోనే పండంటి బిడ్డ పుట్టాలంటూ నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

చదవండి: NTR30 నుంచి క్రేజీ అప్‌డేట్‌... అలాంటి పాత్రల్లో తారక్‌!

కాగా లవ్‌ ఫెయిల్యూర్‌, స్వామిరారా అడవి కాచిన వెన్నెల వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించిన పూజా రామచంద్రన్‌ తన కర్లీ హెయిర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు బిగ్‌బాస్‌ 2 సీజన్‌లో పాల్గొన్ని మరింత పాపులర్‌ అయ్యింది. అనంతరం వెంకీ మామ, ఎంత మంచివాడవురా, పవర్ ప్లే వంటి సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో 2010లో వీజే క్రెగ్‌ను పెళ్లాడిన పూజా.. 2017లో విడాకులు ఇచ్చేసింది. 2019లో జాన్ కొక్కెన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో త్వరలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)